TT Ads

ఈరోజు మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్అజయ్ కుమార్ గారు పట్టుదలతో మైనార్టీలను గౌరవించి ఉన్నత స్థానాన్ని కల్పించి అజయ్ ఖాన్ అంటే ఏంటో నిరూపించుకొని ఇవ్వాళ మైనారిటీల పట్ల నిలిచిన అజయ్ ఖాన్ గారికి మైనార్టీ సోదరులు ఎప్పుడు రుణపడి ఉంటారని మనసారా కోరుకుంటూ. ఖమ్మం జిల్లా మైనార్టీ సోదరులు ఎల్లప్పుడూ అజయ్ ఖాన్ గారి నాయకత్వం లో ఎప్పుడూ తెరాస వేపే వుంటారని ఈ సందర్భంగా వారికి ఖమ్మం జిల్లా ఖమ్మం నగర మైనార్టీల నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. తాజుద్దీన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం పట్టణ ప్రజలు ఖమ్మం టీఆర్ఎస్ కార్పొరేటర్ 45 మందిని గెలిపించటం నిన్న జరిగిన కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి శ్రీమతి పి నీరజ గారికి మరియు డిప్యూటీ మేయర్ గా శ్రీమతి ఫాతిమా జోహార్ ముక్తార్ గారికి ప్రభుత్వం తరఫున కెసిఆర్ గారికి కేటీఆర్ గారికి మా ప్రియతమ నేత అజయ్ కుమార్ గారికి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *