TT Ads

ఇందిరాపార్క్: ఈరోజు జరుగుతున్న షర్మిల దీక్ష సంబంధించి డాక్టర్లు వ్యాపారవేత్తలు ఎంతో మంది ఆమెకు సంఘీభావం తెలిపారు. ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం తెలంగాణ లో ఎంతో మంది నిరుద్యోగులుకు మేము అండగా ఉంటానని తెలిపారు. షర్మిలకు మద్దతుగా మీ వెంట మేము ఉంటామని భరోసా ఇస్తూ,ఇదే తెలంగాణ లో ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలు వేచి వేచి తేజావత్ నాయక్ ట్ నాయక్ మరణానికి మరణానికి పాల్పడ్డాడు. అయినా కూడా ఎటువంటి స్పందన లేని ప్రభుత్వం. ప్రశ్నించడానికి వచ్చాం అని చెప్తున్న షర్మిల. ఇటువంటి ఎన్నో ఎన్నో ఎన్నో విషయాలు తెలంగాణలో జరుగుతున్న వారికి సంఘీభావం తెలపడానికి, ప్రముఖ డాక్టర్లు వ్యాపారవేత్తలు ఎంతో మంది ఈ సభకు సంఘీభావం తెలపడం జరిగింది, అందులో ముఖ్యంగా, డాక్టర్ ప్రాఫుల్ల రెడ్డి గారు భూమిరెడ్డి నాగార్జున రెడ్డి గారు మఠవలం సతీష్ రెడ్డి గారు తెలుగు నూరు రవి చంద్ర రెడ్డి గారు తుమ్మల దుర్గా శివప్రసాద్ రెడ్డి గారు తుమ్మల నా సోదరుడు శర్మ కి మేము మద్దతు పలుకుతున్న అని ప్రకటించడం జరిగింది ఈ పరిస్థితులను షర్మిల గారు ప్రశ్నించడానికి వచ్చారని తెలిపారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *