TT Ads

ఇప్పటివరకు హైదరాబాద్ శివార్లకు పరిమితమైన బైక్ రేసింగ్ కల్చర్ ఇప్పుడు సీటీ నడిబొడ్డుకు పాకింది. నిత్యం రద్దీగా వుండే రోడ్లపై, రాత్రి సమయాల్లో వీధుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ,హైదరాబాద్ యువత రేసింగ్ లకు పాల్పడుతున్నారు.అధిక వేగంతో బైక్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. నిత్యం రద్దీగా వుండే చంచల్ గూడ జైల్ రోడ్డు లో కొనసాగుతున్న యువకుల బైక్ స్టంట్స్ అందరిని హదలెత్తిస్తుంది. పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *