TT Ads

ఈ ఘటన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో జరిగింది.ముషీరాబాద్ మెయిన్ రోడ్ లో ఇద్దరు యువకులు గంజాయి మత్తులో నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి బండరాళ్లతో తలపై మోదు కొన్నారు దీంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గాయాల పాలైన యువకులను ఆసుపత్రికి తరలించారు.ఆ యువకు పూర్తి వివరాల కోసం చిక్కడపల్లి పోలీసులు ఆరా తీస్తున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *