TT Ads

అమరావతి:హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి రాజ్యాన్ని దానం చేస్తూ చెప్పిన పద్యం ఇది.

దేవ బ్రాహ్మణమాన్యముల్విడిచి భక్తిన్ సప్తపోధోదివే
లావిభ్రాజదఖండ భూవలయమెల్లన్ మీకు దానంబుగా
భావంబందొకశంకలేకొసగితిన్ బ్రహ్మార్పణంబంచుదే
వా విశ్రాంతిగా నేలుకొమ్మింకను నీవాచంద్రతారార్కమున్

మనం రాజ్యాలు ఇచ్చింది విశ్వామిత్రులకు కాదు.ఇచ్చిన వారు కాటికి చేరుతుంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు, అధికారులకు అర్థం కాని మనుషులకు వర్ణించే పద్యాలు కూడా ఎందుకు దండగ.చితిమంటల శబ్దాలే శ్రావ్యంగా.ప్రజాస్వామ్య కావ్యం కలియుగ వైకుంఠ నాధుని పాదాల దగ్గర ఎలా కరాళ నృత్యం చేసిందో శ్రద్దగా జనమే కాంచించారు కదా.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *