TT Ads

క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు తీవ్ర‌త‌ర‌మౌతున్న నేప‌ధ్యంలో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై ఆంక్ష‌లు విధిస్తూ దుర్గ‌గుడి పాల‌క‌మండ‌లి కీల‌క నిర్ణ‌యం.రేప‌టి నుంచి ఆర్జిత సేవ‌లు, పంచ హార‌తులు ఏకాంతంగా నిర్వ‌హ‌ణ‌.ఉద‌యం 6:30 నుంచి రాత్రి 7:30గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌కు అనుమ‌తి.అంత‌రాల‌య ద‌ర్శ‌నం పూర్తిగా ర‌ద్దు.రాత్రి 7 గంట‌లు త‌రువాత నుంచి ఘాట్‌రోడ్డు, మ‌హామండ‌పం మార్గాల మీదుగా భ‌క్తుల‌కు అనుమ‌తి నిలిపివేత‌.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *