TT Ads

అమరావతి: ఇంటింటికి బియ్యం, నిత్యావసరాల సరఫరాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *