TT Ads

పెనమలూరు మండలం 100అడుగుల రోడ్ లో కామినేని సమీపం లో ఉన్న శ్రీ చైతన్య సరస్వతి భవనం లో ఇంటర్ ద్వీతీయ సంవత్సరం చదువుతున్న బట్టి.శిరీష (17) హస్టల్ గదిలో ఫ్యాను కు ఉరి వేసుకొని ఆత్మహత్య ఈమెది చిత్తూరు జిల్లా రంగ సముద్రం గ్రామానికి చెందిన శిరీష గా గర్తింపు.

చిత్తూరు జిల్లా, పెద్ద తిప్ప సముద్రం మండలం, రంగసముద్రం విలేజ్, D.No.2-67 నివాసి అయిన బట్టి మంజుల, W/o మధనమోహన రెడ్డి, A/43 సం,, C/రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా ఆమెకు ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె. ఆమె కుమార్తె అయిన బట్టి శిరీష, D/o మధనమోహన రెడ్డి, A/17 సం,,లు పెనమలూరు మండలం, పోరంకి విలేజ్ లోని శ్రీచైతన్య కాలేజీ సరస్వతి సౌధమ్ నందు ఇంటర్మీడియట్ బై.పి.సి. రెండవ సంవత్సరం చదువుతూ హాస్టల్ లో ఉంటుంది. ఆమె కూతురుకు Practical Exames అయిన తర్వాత ది.07.04.2021 న ఫిర్యాది మరియు ఆమె భర్త తాన కూతుర్ని తమ ఊరుకి తీసుకెళ్లారు. అనంతరం ది.12.04.2021 న తన కూతుర్ని పోరంకి విలేజ్ లోని తన కూతురి హాస్టల్ కు తీసుకొచ్చారు, అప్పుడు ఆమెకు ఆమె కూతురు హాస్టల్ లో ఉండటం ఇస్తాం లేదని తెలియపరిచినది. తర్వాత 07.30 గం,, లకు ఆమె కూతురు freshup అవ్వటానికి హాస్టల్ రూము నెం.247, అరుండతి బ్లాక్ కు వెళ్ళి సీలింగ్ ఫ్యాన్ కు తన యొక్క చూన్ని తో స్టడీ చైర్ ను ఉపయోగించి ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. వెంటనే ఫిర్యాది 100 అడుగుల రోడ్ లోని కామినేని హాస్పిటల్ కు తీసుకెళ్లగ 09.48 గం,, లకు డాక్టర్ గారు పరీక్షించి మార్గం మద్యలో చనిపోయిందని తెలిపారు, అందులకు గాను తగు చర్య నిమ్మిత్తమ్ ఫిర్యాదూ ఇవ్వటం జరిగినది. ఈ ఫిర్యాదుని సెక్షన్ 174 Cr.P.C గా FIR నమోదు చేయవలసి ఉన్నది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *