TT Ads

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.ముగ్గురికి గాయాలు.మొతి నగర్ లో నివాసం ఉంటున్న బి.వీర రాఘవ చౌదరి (30) తన స్నేహితుడు రాకేష్ వర్మ బుల్లెట్ ద్విచక్ర వాహనంపై మాదాపూర్ పర్వత్ నగర్ వద్ద సిగ్నల్ జంప్ చేస్తూ ఎదురుగా వస్తున్న హోండా అక్టీవ్ బైక్ ను ఢీ కొట్టాడు బైక్ పై వెనక కూర్చున్న రాకేష్ వర్మ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చేందగా స్వల్ప గాయాలతో బీవీఆర్ చౌదరి బయటపడ్డాడు.మద్యం మత్తులో వాహనం నడిపి ఒకరి మృతి కారణం అయిన బీవీఆర్ చౌదరి పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *