TT Ads

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 24గంటల్లో 62,885 నమూనాలను పరీక్షించగా. 12,634 కేసులు పాజిటివ్‌గా తేలాయి. మహమ్మారి బారిన పడి మరో 69మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 10,33,560కి పెరగ్గా.మరణాలు 7,685కి చేరాయి. తాజాగా 4,304 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా. ఇప్పటివరకు 9,36,143 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,732 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *