TT Ads

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మరణాలు మరింత పెరిగాయి. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున రోజురోజుకి అధికమవుతున్నాయి. గత 24 గంటల్లో 35,907 నమూనాలను పరీక్షించగా ఏకంగా 7,224 కేసులు బయటపడ్డాయి. 15 మంది మృతి చెందారు. దీంతో కొత్త కేసులతో కలుపుకొని మొత్తంగా 9,55,455 కేసులు నమోదయ్యాయి. తాజాగా 2,332 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 40,469 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 9,07,598 మంది రికవరీ అవ్వగా.. 7,388 మంది మరణించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 30లక్షల మందిని మహమ్మారి బలిగొంది. ఇందులో భారత్‌ నుంచే 1,75,673 మరణాలు ఉన్నాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *