TT Ads

అనంతరం మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ప్రతిష్ట తలపించే విధంగా భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా అధికారులు పాలకమండలి పనిచేయాలని అవినీతికి మద్దతివ్వకుండా ఉండాలని,అమ్మవారి ఆలయానికి సంబంధించిన అన్ని టెండర్లు ఇక నుంచి ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఖరారు చేయాలని,అవినీతి అనకొండ ఈవో సురేష్ బాబు నిర్వాకం వల్ల సస్పెండ్ అయిన 15 మంది ఉద్యోగస్తులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వీరిలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేముందు ఈవో సురేష్ బాబు కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని,పాలకమండలి అమ్మవారికి సేవ చేయాలి కానీ అవినీతికి మద్దతివ్వకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఇకనుండి పనిచేయాలీ.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *