TT Ads

గుంటూరు జిల్లాలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్ట్ ప్రారంభం పాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ .డెయిరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు అమూల్ తో ఒప్పందం.ఇప్పుడున్న ధరల కంటే అధిక ధర ఇవ్వనున్న అమూల్.పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి.అమూల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాలసేకరణ.గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాలసేకరణకు శ్రీకారం చుట్టాం.అమూల్ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది.అమూల్ ఒక సహకార సంస్థ.. అక్క చెల్లెమ్మలే వాటాదారులు.అమూల్ తో ఒప్పందం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది.లీటర్ కు రూ.5 నుంచి రూ.7 వరకు రైతులకు లాభం అమూల్ సంస్థ లాభాలను పాడి రైతులకే తిరిగి చెల్లిస్తుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *