TT Ads

ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు.గురువారం వరకూ ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది.ఈ రిలాక్సేషన్ సమయాన్ని మరో రెండు గంటల పాటు ఏపీ ప్రభుత్వం పెంచింది.రేపటి నుంచి ఉదయం 6.00గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఉండబోతోంది.ఏపీలో రేపటి నుంచి ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ సడలింపు అమలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సింఘాల్ కలెక్టర్లు, ఎస్పీలకు ఉత్తర్వులు జారీ చేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *