TT Ads

నెల్లూరు : బోడిగాడితోటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.మంటల్లో చిక్కుకున్న పలువురు అపార్ట్ మెంట్ వాసులు,మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది.గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు,అపార్ట్ మెంట్ పక్కనే కెమికల్ గోడౌన్ ఉండడంతో భయాందోళనలో ప్రజలు.3 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *