TT Ads

తూర్పుగోదావరి: అన్నవరం సత్యదేవుని ఆలయంలో కరోనా ఆంక్షలు. నేటి నుంచి పదేళ్ల చిన్నారులు, 60 ఏళ్ళు దాటిన వృద్దులకు దర్శనాలు రద్దు. సత్యదేవుని అంతరాలయంలో దర్శనాలు నిలిపివేత.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *