TT Ads

అనంతపురం:చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మరో కీలక నిర్ణయం,కరోనా కేసులు 40శాతం దాటుతున్న నేపథ్యంలో ఆదివారం పూర్తిగా లాక్ డౌన్ కు నిర్ణయం.వర్తక, వాణిజ్య అసోసియేషన్ సభ్యులు సమావేశం ఆదివారం పూర్తిగా దుకాణ, వాణిజ్య సముదాయాలకు నిర్ణయం.సోమవారం నుంచి యాధావిధిగా 6 నుంచి 12గంటలకు దుకాణాలు నిర్వహణ

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *