TT Ads

ఒకవైపు కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ పడకలు లభ్యం కాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీకాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ)’ స్పష్టం చేసింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *