TT Ads

అమరావతి: అత్యుత్తమ సేవలందించిన వాలంటీర్లకు అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం జగన్ కృష్ణాజిల్లాలో ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు అవార్డులు ఇవ్వనున్న సీఎం,పెనమలూరు మండలం పోరంకిలోని మురళి రీసార్ట్స్​లో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి ఉదయం 10.30 గంటలకు వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న అవార్డులను అందజేసి సత్కరించనున్న సీఎం .రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డులిచ్చి సన్మానించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు,అవార్డులతో పాటు నగదు పారితోషికాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఈ మేరకు ఆర్ధిక శాఖ నిధులు విడుదల

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *