TT Ads

ఎయిర్​ ఇండియా ఎక్స్​ప్రెస్​ విమానం కోజికోడ్​లో అత్యవసర ల్యాండింగ్​ అయింది. విమానంలోని కార్గో కంపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన అలారం శబ్దం వినిపించగా.పైలట్లు విమానాన్ని మధ్యలోనే ఆపినట్లు తెలుస్తోంది. కోజికోడ్​​ నుంచి కువైట్​కు 17 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *