TT Ads

అడిషనల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ లా&ఆర్డర్ గా A.సుభాష్ చంద్ర బోస్ భాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఉదయం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకొని భాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు.
ఆనంతరం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సుభాష్ చంద్ర బోస్పుష్పగుఛ్చం అందజేశారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *