TT Ads

అంబర్పేట్ ఆజాద్ నగర్ లో ఇంట్లో అగ్ని ప్రమాదం తృటిలో తప్పిన పెను ప్రమాదం రెండు వాహనాలు దగ్ధం అంబర్పేట్ అజాద్ నగర్ మదర్సా పక్క సందులో గల అబ్దుల్ రహీమ్ ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి బాధితుల కథనం ప్రకారం తెల్లవారుఝామున 4:30 సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బండ్లకు నిప్పంటించిన టు బాధితులు తెలిపారు వారు నీళ్లతో మంటలు ఆర్పారు అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *